Breaking News

నాని ‘జెర్సీ’ ఆట మొదలైంది.. అన్నీ సిక్స్‌లే!


టీం ఇండియా జెర్సీపై ‘అర్జున్‌ 36’ అని రాసి ఉండటం, ఆ పక్కనే హెల్మెట్, బ్యాట్, గ్లౌజ్‌లతో కూడిన క్రికెట్ కిట్ ఉండటం, అర్జున్ జెర్సీ హాంగర్‌కు తగిలించే ఉండటాన్ని బట్టి క్రికెట్ నేపథ్యంలో ఉండే కథలో నాని క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారని ‘జెర్సీ’ టైటిల్‌ని బట్టి అర్థమౌతోంది. టీం ఇండియా జెర్సీపై ‘అర్జున్‌ 36’ అని రాసి ఉండటం, ఆ పక్కనే హెల్మెట్, బ్యాట్, గ్లౌజ్‌లతో కూడిన క్రికెట్ కిట్ ఉండటం, అర్జున్ జెర్సీ హాంగర్‌కు తగిలించే ఉండటాన్ని బట్టి క్రికెట్ నేపథ్యంలో ఉండే కథలో నాని క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారని ‘జెర్సీ’ టైటిల్‌ని బట్టి అర్థమౌతోంది.

By October 17, 2018 at 12:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-new-movie-jersey-launched/articleshow/66257385.cms

No comments