Breaking News

జగన్‌పై దాడికి ప్రభుత్వానిదే బాధ్యతా.. కేసు దర్యాప్తుకు పక్క రాష్ట్రానికెళ్లాలా: చంద్రబాబు


ఎయిర్ పోర్ట్ వెలుపల జరిగితే ప్రభుత్వానిది బాధ్యత.. లోపల ఘటన జరిగితే ఎవరి బాధ్యత.. గాయపడ్డ వ్యక్తి హైదరాబాద్ వెళ్లారు.. పొరుగు రాష్ట్రంలోకి వెళ్లి ఎలా దర్యాప్తు చేయాలి.ఎయిర్ పోర్ట్ వెలుపల జరిగితే ప్రభుత్వానిది బాధ్యత.. లోపల ఘటన జరిగితే ఎవరి బాధ్యత.. గాయపడ్డ వ్యక్తి హైదరాబాద్ వెళ్లారు.. పొరుగు రాష్ట్రంలోకి వెళ్లి ఎలా దర్యాప్తు చేయాలి.

By October 25, 2018 at 06:39PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-chandrababu-condemn-attack-on-ys-jagan/articleshow/66364859.cms

No comments