Breaking News

కోడి కత్తికి విషం లేదు.. జగన్ కోలుకుంటున్నారు: డాక్టర్లు


గాయం నుంచి జగన్ మెల్లిగా కోలుకుంటున్నారు.. బీపీ కంట్రోల్‌లో ఉంది.. గాయం పూర్తిగా మానిపోవడానికి 6 వారాల సమయం పడుతుంది. జగన్‌పై దాడి చేసిన కోడి కత్తికి ఎలాంటి విషం లేదు. గాయం నుంచి జగన్ మెల్లిగా కోలుకుంటున్నారు.. బీపీ కంట్రోల్‌లో ఉంది.. గాయం పూర్తిగా మానిపోవడానికి 6 వారాల సమయం పడుతుంది. జగన్‌పై దాడి చేసిన కోడి కత్తికి ఎలాంటి విషం లేదు.

By October 30, 2018 at 02:35PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-will-recover-from-injury-in-6-weeks-says-city-neuro-center-doctors/articleshow/66428589.cms

No comments