ఐటీ దాడులు.. ప్రస్తుత టార్గెట్ ఇవే!

నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా ఐటీ అధికారుల దృష్టి ఏపీపై పడింది. గురువారం నెల్లూరులో టీడీపీ నేత బీదన మస్తాన్‌రావు కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.నాలుగు రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా ఐటీ అధికారుల దృష్టి ఏపీపై పడింది. గురువారం నెల్లూరులో టీడీపీ నేత బీదన మస్తాన్‌రావు కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
By October 05, 2018 at 11:47AM
No comments