Breaking News

దేవదాస్ కలెక్షన్స్: హిట్టా? ఫ్లాపా..?



తొలివారంలో నాగ్, నానిల సినిమా సంపాదించుకున్న వసూళ్ల గురించి ట్రేడ్ వర్గాలు ఆసక్తిదాయకమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. ప్రీ రిలీజ్ మార్కెట్లో ఈ సినిమా దాదాపు 38 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిందని సమాచారం. తొలివారంలో నాగ్, నానిల సినిమా సంపాదించుకున్న వసూళ్ల గురించి ట్రేడ్ వర్గాలు ఆసక్తిదాయకమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. ప్రీ రిలీజ్ మార్కెట్లో ఈ సినిమా దాదాపు 38 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిందని సమాచారం.

By October 04, 2018 at 04:58PM


Read More

No comments