మరదల్ని వేధించిన ఖాకీ.. యువతి ఆత్మహత్య
తనను ప్రేమించాలని.. లేకుండా కేసుల్లో ఇరికిస్తానని అక్క భర్త బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయం పెద్దల వరకు వెళ్లింది. అత్తమామలు, గ్రామ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా అశోక్ తన బుద్ది మార్చుకోలేదు. తనను ప్రేమించాలని.. లేకుండా కేసుల్లో ఇరికిస్తానని అక్క భర్త బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయం పెద్దల వరకు వెళ్లింది. అత్తమామలు, గ్రామ పెద్దలు ఎన్నిసార్లు హెచ్చరించినా అశోక్ తన బుద్ది మార్చుకోలేదు.
By October 16, 2018 at 12:14PM
By October 16, 2018 at 12:14PM
No comments