Breaking News

నా తండ్రిని కఠినంగా శిక్షించాలి.. యశోదా నుంచి మాధవి డిశ్చార్జ్


ఎర్రగడ్డలో తండ్రి చేతిలో కత్తి దాడికి గురైన మాధవి డిశ్చార్జ్ అయింది. యశోద వైద్యుల చికిత్సతో పునర్జన్మ పొందింది. మీడియాతో మాట్లాడుతూ తండ్రిని శిక్షించాలని కోరింది.ఎర్రగడ్డలో తండ్రి చేతిలో కత్తి దాడికి గురైన మాధవి డిశ్చార్జ్ అయింది. యశోద వైద్యుల చికిత్సతో పునర్జన్మ పొందింది. మీడియాతో మాట్లాడుతూ తండ్రిని శిక్షించాలని కోరింది.

By October 17, 2018 at 08:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/erragadda-attack-victim-madhavi-discharged-from-yashoda-hospital/articleshow/66264108.cms

No comments