తిత్లీ తుఫాన్: దిగ్బంధంలోనే పలు గ్రామాలు.. పలాస నుంచే బాబు పాలన

తిత్లీ తుఫాన్ ధాటికి శివారు పల్లెల్లో జనం ఎలా ఉన్నారో కూడా బాహ్య ప్రపంచానికి ఇప్పటికీ తెలియడం లేదు. ఎక్కడికక్కడ భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు మూసుకుపోయి తినడానికి తిండి...తాగడానికి నీళ్లు కూడా అందక చాలా మంది యాతన పడుతున్నారు. తిత్లీ తుఫాన్ ధాటికి శివారు పల్లెల్లో జనం ఎలా ఉన్నారో కూడా బాహ్య ప్రపంచానికి ఇప్పటికీ తెలియడం లేదు. ఎక్కడికక్కడ భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు మూసుకుపోయి తినడానికి తిండి...తాగడానికి నీళ్లు కూడా అందక చాలా మంది యాతన పడుతున్నారు.
By October 13, 2018 at 08:58AM
By October 13, 2018 at 08:58AM
No comments