Breaking News

శబరిమల వెళ్తున్న వేళ.. ఆమె ఇంట్లో ఏం జరిగిందంటే..?


కేరళకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కొచ్చిలోని ఫాతిమా ఇంటిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.కేరళకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కొచ్చిలోని ఫాతిమా ఇంటిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

By October 19, 2018 at 01:51PM


Read More https://telugu.samayam.com/spiritual-news/sabarimala-ayyappa-deeksha/the-house-of-woman-activist-rehana-fatima-in-kochi-was-vandalised-by-unidentified-miscreants/articleshow/66282664.cms

No comments