Breaking News

వెనక్కి తగ్గని విక్రమసింఘే.. లంక అధ్యక్షుడి అనూహ్య నిర్ణయం


శ్రీలంక ప్రధాని పదవి నుంచి విక్రమసింఘేను తప్పించిన సిరిసేన కొత్త ప్రధానిగా రాజపక్సేను నియమించారు. కానీ రాజ్యాంగబద్ధమైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తున్న వేళ అధ్యక్షుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.శ్రీలంక ప్రధాని పదవి నుంచి విక్రమసింఘేను తప్పించిన సిరిసేన కొత్త ప్రధానిగా రాజపక్సేను నియమించారు. కానీ రాజ్యాంగబద్ధమైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తున్న వేళ అధ్యక్షుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

By October 27, 2018 at 03:51PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/sri-lanka-president-suspends-parliament-till-nov-16-as-political-crisis-deepens/articleshow/66390785.cms

No comments