Breaking News

ఆమెను ప్రేమిస్తూనే నాతో.. శ్రీశాంత్‌పై హీరోయిన్ ఆరోపణలు


మాజీ క్రికెటర్ శ్రీకాంత్ పెళ్లికి ముందు ఏడేళ్లపాటు తన భార్యను ప్రేమించానని చెప్పాడు. మరి ఆ టైంలోనే నాతో అతడు ఏడాదిపాటు ఎలా సహజీవనం చేశాడని కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ ప్రశ్నించింది. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ పెళ్లికి ముందు ఏడేళ్లపాటు తన భార్యను ప్రేమించానని చెప్పాడు. మరి ఆ టైంలోనే నాతో అతడు ఏడాదిపాటు ఎలా సహజీవనం చేశాడని కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ ప్రశ్నించింది.

By October 17, 2018 at 11:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sreesanth-ex-girlfriend-nikesha-patel-reveals-he-was-cheating-on-his-wife-with-her/articleshow/66256729.cms

No comments