‘ఏడు చేపలు కథ’: ఛీ.. తూ.. ఇదో పోర్న్ మూవీ అనక మానరు

అవును.. ఈ సినిమా పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, Rx 100 లాంటి చిత్రాల్లో మద్దు సీన్లు హద్దులు దాటినా తెలుగు ప్రేక్షకులు శెభాష్ అనడంతో మేకర్స్ అటువైపుగా ఆరబోతలు, ముద్దుసీన్లు, రొమాన్స్‌కి అగ్రపీఠం వేస్తున్నారు. అవును.. ఈ సినిమా పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి, Rx 100 లాంటి చిత్రాల్లో మద్దు సీన్లు హద్దులు దాటినా తెలుగు ప్రేక్షకులు శెభాష్ అనడంతో మేకర్స్ అటువైపుగా ఆరబోతలు, ముద్దుసీన్లు, రొమాన్స్‌కి అగ్రపీఠం వేస్తున్నారు.
By October 29, 2018 at 07:13PM
By October 29, 2018 at 07:13PM
No comments