హక్కుల కోసం ప్రశ్నిస్తే.. ఐటీ దాడులతో బెదిరింపులా: చంద్రబాబు

అప్పుడు ఓ జాతీయ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. ఇప్పుడు మరో పార్టీ రాష్ట్రానికి సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోంది. హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఐటీ దాడుల ద్వారా బెదిరిస్తున్నారని.. అభివృద్ధిలో పోటీపడాలి తప్ప కక్ష సాధింపు వైఖరి మంచిదికాదు.అప్పుడు ఓ జాతీయ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. ఇప్పుడు మరో పార్టీ రాష్ట్రానికి సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోంది. హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఐటీ దాడుల ద్వారా బెదిరిస్తున్నారని.. అభివృద్ధిలో పోటీపడాలి తప్ప కక్ష సాధింపు వైఖరి మంచిదికాదు.
By October 15, 2018 at 12:04PM
By October 15, 2018 at 12:04PM
No comments