Breaking News

నాపైనా దాడి చేస్తారు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నా: చంద్రబాబు


ఎన్డీయేను వ్యతిరేకిస్తున్న తనపై ఏదో ఒక రోజు దాడి చేస్తారని, ఇందుకు తాను అన్నివిధాలా సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయేను వ్యతిరేకిస్తున్న తనపై ఏదో ఒక రోజు దాడి చేస్తారని, ఇందుకు తాను అన్నివిధాలా సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ.. రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

By October 27, 2018 at 05:19PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/chandrababu-naidu-centre-trying-to-destabilise-andhra-govt-through-i-t-raids/articleshow/66391539.cms

No comments