గాంధీ జయంతి రోజు లాఠీఛార్జ్ చేస్తారా.. రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు

జై జవాన్ జై కిసాన్ అని నినదించిన.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినోత్సవం నాడు అన్నదాతపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం.కేంద్రం, యూపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలి.జై జవాన్ జై కిసాన్ అని నినదించిన.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినోత్సవం నాడు అన్నదాతపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం.కేంద్రం, యూపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలి.
By October 02, 2018 at 10:34PM
No comments