రియల్ లవ్ స్టోరీలు ఉన్నాయో లేదో తెలియదు కాని.. : హీరో రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. శనివారం నాడు హైదారాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. శనివారం నాడు హైదారాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.
By October 13, 2018 at 09:52PM
By October 13, 2018 at 09:52PM
No comments