Breaking News

శబరిమల ప్రత్యేకమైంది.. ఎవరైనా ప్రవేశించవచ్చు: కేరళ సీఎం


అయ్యప్ప ఆలయ దర్శనం కోసం మహిళలు ప్రయత్నిస్తుండగా.. భక్తులు తీవ్రంగా అడ్డు తగులుతున్న సంగతి తెలిసిందే. దీంతో శబరిమల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.అయ్యప్ప ఆలయ దర్శనం కోసం మహిళలు ప్రయత్నిస్తుండగా.. భక్తులు తీవ్రంగా అడ్డు తగులుతున్న సంగతి తెలిసిందే. దీంతో శబరిమల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.

By October 19, 2018 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-has-a-uniqueness-that-other-temples-lack-kerala-cm/articleshow/66280644.cms

No comments