పవన్ లెక్క ప్రకారం కలెక్టరవ్వాలంటే.. బిల్ కలెక్టరుగా పనిచేయాలేమో: సోమిరెడ్డి
ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీ చేస్తాననడంలోనే పవన్ రాజకీయ పరిణితి ఏంటో అర్థమవుతోంది. అహింస అంటే ఇష్టమన్న పవన్ కళ్యాణ్.. తన ప్రసంగాల్లో తోలు తీస్తా.. తాట తీస్తా.. గోదార్లో కలిపేస్తానంటున్నారు.ఎస్టీ నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీ చేస్తాననడంలోనే పవన్ రాజకీయ పరిణితి ఏంటో అర్థమవుతోంది. అహింస అంటే ఇష్టమన్న పవన్ కళ్యాణ్.. తన ప్రసంగాల్లో తోలు తీస్తా.. తాట తీస్తా.. గోదార్లో కలిపేస్తానంటున్నారు.
By October 16, 2018 at 01:15PM
By October 16, 2018 at 01:15PM
No comments