గొల్లప్రోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
![](https://ifttt.com/images/no_image_card.png)
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By October 22, 2018 at 04:52PM
By October 22, 2018 at 04:52PM
No comments