Breaking News

అత్తారింట్లో అల్లు అర్జున్ దసరా పండుగ


స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ దసరా పండుగకు తన అత్తగారింటికి వెళ్లారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామంలో సతీ సమేతంగా సందడి చేశారు.స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ దసరా పండుగకు తన అత్తగారింటికి వెళ్లారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామంలో సతీ సమేతంగా సందడి చేశారు.

By October 19, 2018 at 05:28PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stylish-star-allu-arjun-celebrates-dasara-festival-at-his-wife-home/articleshow/66284527.cms

No comments