‘నోటా’లో హీరోయిన్‌గా అసలెందుకు చేసిందో!
నోటా ద్విభాష సినిమా. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మెహ్రీన్ కెరీర్ తెలుగులోనూ, తమిళంలోనూ పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. తీరా ఆ సినిమ రానే వచ్చింది, నెగిటివ్ టాక్ పొందింది.నోటా ద్విభాష సినిమా. కాబట్టి ఈ సినిమా హిట్ అయితే మెహ్రీన్ కెరీర్ తెలుగులోనూ, తమిళంలోనూ పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. తీరా ఆ సినిమ రానే వచ్చింది, నెగిటివ్ టాక్ పొందింది.
By October 06, 2018 at 03:14PM
No comments