Breaking News

బ్యాంకులో టెక్కీ దోపిడి.. రాళ్లతో దాడిచేసిన స్థానికులు!


ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఓ టెక్కి.. బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డాడు. నగదుతో పారిపోతుండగా స్థానికులు వెంటబడి, రాళ్లతో కొట్టి మరీ అతన్ని పట్టుకున్నారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఓ టెక్కి.. బొమ్మ తుపాకీతో బ్యాంకులోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డాడు. నగదుతో పారిపోతుండగా స్థానికులు వెంటబడి, రాళ్లతో కొట్టి మరీ అతన్ని పట్టుకున్నారు.

By October 30, 2018 at 02:23PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/hyderabad-techie-tries-robbery-with-toy-gun-pinned-by-crowd/articleshow/66428366.cms

No comments