Breaking News

‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్: ఎదురిస్తే ఏం చేస్తాడండీ దేవుడు


‘మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న సుమంత్ 25వ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విజయదశమి కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘మళ్ళీ రావా’ వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న సుమంత్ 25వ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విజయదశమి కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

By October 19, 2018 at 07:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sumanth-starrer-subramaniapuram-teaser-released/articleshow/66285615.cms

No comments