బాబూ.. లోకేష్‌కి ఏం తెలుసని మంత్రిని చేశావ్: పవన్

నాకు ముఖ్యమంత్రి పదవి నాకు అలంకారం కాదు. చంద్రబాబు, లోకేష్, జగన్ లాగా వారసత్వం కాదు. ఓ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టా. మా తాత పోస్ట్‌మేన్. మాది చిన్న జీవితం. ఓ పోస్ట్ మేన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు ఖచ్చితంగా అవుతాడు. నాకు ముఖ్యమంత్రి పదవి నాకు అలంకారం కాదు. చంద్రబాబు, లోకేష్, జగన్ లాగా వారసత్వం కాదు. ఓ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టా. మా తాత పోస్ట్‌మేన్. మాది చిన్న జీవితం. ఓ పోస్ట్ మేన్ మనవడు, కానిస్టేబుల్ కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కాలేడు ఖచ్చితంగా అవుతాడు.
By October 15, 2018 at 06:31PM
By October 15, 2018 at 06:31PM
No comments