జోగులాంబ ఆశీస్సులతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

అలంపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే రోడ్ షో.. శాంతినగర్, ఐజ మీదుగా గద్వాల చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు గద్వాలలో జరిగే బహిరంగ సభలో నేతలు పాల్గొని ప్రసంగిస్తారు.అలంపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే రోడ్ షో.. శాంతినగర్, ఐజ మీదుగా గద్వాల చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు గద్వాలలో జరిగే బహిరంగ సభలో నేతలు పాల్గొని ప్రసంగిస్తారు.
By October 04, 2018 at 03:56PM
No comments