Breaking News

తెలంగాణ దొరల పాలయ్యింది.. మళ్లీ అవకాశమిస్తే దోచేస్తారు: విజయశాంతి



చెల్లెలిగా భావించి కడుపులో పెట్టి చూసుకుంటానన్న కేసీఆర్‌.. పార్టీ నుంచి తనను ఎందుకు సస్పెండ్‌ చేశారు. రాములమ్మ సినిమాలో​ రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో.. తెలంగాణలో ప్రజలు అవే కష్టాలు పడుతున్నారు.చెల్లెలిగా భావించి కడుపులో పెట్టి చూసుకుంటానన్న కేసీఆర్‌.. పార్టీ నుంచి తనను ఎందుకు సస్పెండ్‌ చేశారు. రాములమ్మ సినిమాలో​ రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో.. తెలంగాణలో ప్రజలు అవే కష్టాలు పడుతున్నారు.

By October 04, 2018 at 05:53PM


Read More

No comments