పంచె కట్టి మారథాన్ పరుగు.. కిందపడ్డ మంత్రి

వయసు రీత్యా పెద్దవారైన మంత్రిగారు యువకుడిలా మారిపోయారు. తన పంచెను పైకి లాగి కట్టి ఉత్సాహంగా పరుగు అందుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే పాపం.. పట్టు తప్పి కిందపడిపోయారు. వయసు రీత్యా పెద్దవారైన మంత్రిగారు యువకుడిలా మారిపోయారు. తన పంచెను పైకి లాగి కట్టి ఉత్సాహంగా పరుగు అందుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే పాపం.. పట్టు తప్పి కిందపడిపోయారు.
By October 14, 2018 at 05:30PM
By October 14, 2018 at 05:30PM
No comments