రాచరిక హోదాను కాదని.. సామాన్యుడిని పెళ్లాడిన రాకుమారి

ఓ సామాన్యుడిని పెళ్లాడటం కోసం జపాన్ రాకుమారి అయాకో తన రాచరిక హోదాను పక్కనబెడుతున్నారు. ఓ సాధారణ కుటుంబానికి చెందిన మోరియా చేతిని అందుకోవడం కోసం ఆమె రాజ కుటుంబానికి దూరం అవుతున్నారు.ఓ సామాన్యుడిని పెళ్లాడటం కోసం జపాన్ రాకుమారి అయాకో తన రాచరిక హోదాను పక్కనబెడుతున్నారు. ఓ సాధారణ కుటుంబానికి చెందిన మోరియా చేతిని అందుకోవడం కోసం ఆమె రాజ కుటుంబానికి దూరం అవుతున్నారు.
By October 30, 2018 at 10:18AM
By October 30, 2018 at 10:18AM
No comments