పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె భర్త షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడు.హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె భర్త షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడు.
By October 30, 2018 at 09:38AM
By October 30, 2018 at 09:38AM
No comments