Breaking News

గంటకో సంచలన ఆఫర్‌తో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ పండుగ సేల్...



పండుగల సీజన్ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు తమ నెక్స్ట్ ఎడిషన్ ఫెస్టివ్ సేల్స్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసేసాయి. ఈ సేల్‌లో భాగంగా అందించబోతోన్న డిస్కౌంట్స్ అలానే ఆఫర్‌లకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ఈ రెండు వెబ్‌సైట్‌లు ముమ్మరం చేస్తాయి. ఆధార్ ఎక్కడ అవసరం, మరెక్కడ అవసరం లేదు,తెలుసుకోండి

By September 26, 2018 at 04:22PM


Read More

No comments