తోటి వారిని హెచ్చరించి.. సెల్ఫీ దిగుతూ లోయలో పడి భారత జంట దుర్మరణం

ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీ దిగే ముందు జాగ్రత్తగా ఉండాలని తోటి పర్యాటకులను హెచ్చరించిన ఓ భారత జంట.. సెల్ఫీ దిగే క్రమంలోనే 800 అడుగుల లోయలో పడి దుర్మరణం చెందారు.ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీ దిగే ముందు జాగ్రత్తగా ఉండాలని తోటి పర్యాటకులను హెచ్చరించిన ఓ భారత జంట.. సెల్ఫీ దిగే క్రమంలోనే 800 అడుగుల లోయలో పడి దుర్మరణం చెందారు.
By October 31, 2018 at 10:18AM
By October 31, 2018 at 10:18AM
No comments