యువతితో విభేదాలు.. ప్రియుడు బలవన్మరణం

ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసే ఓ యువకుడికి ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లుపాటు సజావుగా సాగిన వీరి ప్రేమ ప్రయాణంలో విభేదాలు రావడంతో గొడవపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసే ఓ యువకుడికి ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లుపాటు సజావుగా సాగిన వీరి ప్రేమ ప్రయాణంలో విభేదాలు రావడంతో గొడవపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By October 28, 2018 at 10:41AM
By October 28, 2018 at 10:41AM
No comments