Breaking News

త్వరగా పెళ్లి చేసుకో.. ప్రభాస్‌కు నిహారిక లేఖ!


ప్రభాస్ పెళ్లి వార్త.. మిస్టరీ సినిమాను తలపిస్తోంది. అభిమానులు కోరుకుంటున్న అనుష్కతో ప్రభాస్ జతకడతాడా లేదా నిహారికతోనే అనే సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక రాసిన లేఖతో.. ఓ స్పష్టత వచ్చినట్లే అనిపిస్తోంది. ప్రభాస్ పెళ్లి వార్త.. మిస్టరీ సినిమాను తలపిస్తోంది. అభిమానులు కోరుకుంటున్న అనుష్కతో ప్రభాస్ జతకడతాడా లేదా నిహారికతోనే అనే సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక రాసిన లేఖతో.. ఓ స్పష్టత వచ్చినట్లే అనిపిస్తోంది.

By October 27, 2018 at 07:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/niharikas-letter-to-prabhas-on-his-birthday-goes-viral/articleshow/66392736.cms

No comments