Breaking News

Aravinda Sametha Collections Day 1: యూఎస్‌లో ‘అరవింద సమేత’ రికార్డ్ వసూళ్లు


యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిని ఎన్టీఆర్ ఆరో చిత్రమిది. వరసగా ఐదో సినిమా. అంతేకాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్ చిత్రంగానూ ‘అరవింద సమేత’ నిలవబోతోంది.యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిని ఎన్టీఆర్ ఆరో చిత్రమిది. వరసగా ఐదో సినిమా. అంతేకాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్ చిత్రంగానూ ‘అరవింద సమేత’ నిలవబోతోంది.

By October 12, 2018 at 10:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aravinda-sametha-veera-raghava-us-premiere-show-box-office-collections-report/articleshow/66174521.cms

No comments