Breaking News

Air Force day 2018 : operation cactus: the day indian air force saved the maldives president | ఆపరేషన్ కాక్టస్: ఇదీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా!



మాల్దీవులు ప్రభుత్వంపై తిరుగుబాటు యత్నం జరగ్గా.. ఆ దేశ అధ్యక్షుడి అభ్యర్థన మేరకు భారత్ వెంటనే దాన్ని అణచి వేసింది. ఆపరేషన్ కాక్టస్ పేరిట చేపట్టిన ఈ పోరాటంలో భారత వైమానిక దళం సాహసోపేతంగా వ్యవహరించింది.మాల్దీవులు ప్రభుత్వంపై తిరుగుబాటు యత్నం జరగ్గా.. ఆ దేశ అధ్యక్షుడి అభ్యర్థన మేరకు భారత్ వెంటనే దాన్ని అణచి వేసింది. ఆపరేషన్ కాక్టస్ పేరిట చేపట్టిన ఈ పోరాటంలో భారత వైమానిక దళం సాహసోపేతంగా వ్యవహరించింది.

By October 07, 2018 at 11:19AM


Read More

No comments