Breaking News

Abdul Kalam Birthday: ఇఫ్తార్ ఇవ్వని నిఖార్సైన ముస్లిం రాష్ట్రపతి


రాష్ట్రపతి పదవిని చేపట్టినా సామాన్యుడిలాగే జీవితం గడిపిన కలామ్ మన అందరికీ ఆదర్శనీయం. మన జీవితంలో ఇంకో కలాంను చూడలేం. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పి ఎం నాయర్ ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వెలువరించారు. రాష్ట్రపతి పదవిని చేపట్టినా సామాన్యుడిలాగే జీవితం గడిపిన కలామ్ మన అందరికీ ఆదర్శనీయం. మన జీవితంలో ఇంకో కలాంను చూడలేం. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పి ఎం నాయర్ ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వెలువరించారు.

By October 15, 2018 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/birth-anniversary-of-apj-abdul-kalam-interesting-facts-about-indias-missile-man/articleshow/66211806.cms

No comments