Breaking News

వెనుకబడిన జిల్లాలకు నిధులు: తెలంగాణకు రూ.450 కోట్లు, ఏపీకి మొండిచెయ్యి



విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏటా ఒక్కొక్క జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఆరేళ్లపాటు కేంద్రం చెల్లించాల్సి ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏటా ఒక్కొక్క జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఆరేళ్లపాటు కేంద్రం చెల్లించాల్సి ఉంది.

By October 09, 2018 at 08:29AM


Read More

No comments