Breaking News

రోజుకు రూ.300 కోట్లు, ఉచితంతో ఊడ్చుకుపోయిందెక్కడ ?



సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2018లో కూడా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్‌-1 స్థానంలో ఉండటం ఇది వరసగా ఏడోసారి. సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో బార్‌క్లేస్‌ ఈ

By September 26, 2018 at 12:30PM


Read More

No comments