రజినీ ‘2.ఓ’ ట్రైలర్ వచ్చేస్తోంది!

‘2.ఓ’ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి అంతా సిద్ధమైంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా స్థాయి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ట్రైలర్‌ను తీసుకొస్తున్నారు.‘2.ఓ’ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి అంతా సిద్ధమైంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా స్థాయి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ట్రైలర్‌ను తీసుకొస్తున్నారు.
By October 28, 2018 at 11:35AM
By October 28, 2018 at 11:35AM
No comments