Breaking News

ఇటలీలో ప్రభాస్, అనుష్క! అక్టోబర్ 23న గుడ్‌న్యూస్?


ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘సాహో’ సెట్‌కు అనుష్క వెళ్లిందట. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆమె కొద్ది రోజులు అక్కడే ఉండనుందని సమాచారం. దీంతో పెళ్లి వదంతులు మళ్లీ హల్‌చల్ చేస్తున్నాయి. ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘సాహో’ సెట్‌కు అనుష్క వెళ్లిందట. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆమె కొద్ది రోజులు అక్కడే ఉండనుందని సమాచారం. దీంతో పెళ్లి వదంతులు మళ్లీ హల్‌చల్ చేస్తున్నాయి.

By October 17, 2018 at 07:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/all-eyes-on-prabhas-as-anushka-meets-him-in-italy-wedding-announcement-on-oct-23rd/articleshow/66263418.cms

No comments