Breaking News

సీబీఐ కొత్త బాస్‌.. 20 ఏళ్ల క్రితమే ఇలాంటి వ్యాఖ్యలా?


సీబీఐ ఆపద్ధర్మ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం నాగేశ్వరరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ తమిళ వెబ్‌సైట్ ఇటీవలే నాగేశ్వరరావు బాగోతాలను మొత్తం బయటపెట్టగా.. ఒడిశాకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ నేతలు మరో ఆరోపణ చేశారు.సీబీఐ ఆపద్ధర్మ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం నాగేశ్వరరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ తమిళ వెబ్‌సైట్ ఇటీవలే నాగేశ్వరరావు బాగోతాలను మొత్తం బయటపెట్టగా.. ఒడిశాకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ నేతలు మరో ఆరోపణ చేశారు.

By October 27, 2018 at 05:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-cbi-chief-nageswara-rao-once-transferred-for-inflammatory-speech-odisha-cpim/articleshow/66391984.cms

No comments