Breaking News

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018: దక్షిణాదిన తొలి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ



గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్యం కార్యక్రమాల పనితీరు గురించి తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 685 జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 31 మధ్యకాలంలో సర్వే చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఫలితాలను వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్యం కార్యక్రమాల పనితీరు గురించి తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 685 జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 31 మధ్యకాలంలో సర్వే చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఫలితాలను వెల్లడించారు.

By October 03, 2018 at 09:13AM


Read More

No comments