Breaking News

తెలంగాణ: 12న ఓటర్ల తుది జాబితా.. హైకోర్టు అనుమతి


ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఈసీని ఆదేశించింది.ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

By October 11, 2018 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/high-court-allows-ec-to-publish-telangana-voters-list-on-oct-12/articleshow/66157454.cms

No comments