పాక్ కవ్వింపు చర్యలపై ప్రధాని వార్నింగ్!

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల్ని ఉగ్రవాదులు అపహరించి కిరాతకంగా హతమార్చడం, దీని వెనుక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు పసిగట్టడంతో ఐరాస వేదికగా జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని కేంద్రం అర్థాంతరంగా రద్దుచేసింది. జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల్ని ఉగ్రవాదులు అపహరించి కిరాతకంగా హతమార్చడం, దీని వెనుక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు పసిగట్టడంతో ఐరాస వేదికగా జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని కేంద్రం అర్థాంతరంగా రద్దుచేసింది.
By October 01, 2018 at 12:09PM
No comments