Samantha And Vijay : స్విమ్మింగ్ పూల్‌లో సమంత, విజయ్.. ఇద్దరూ ఒకే చోట ఉన్నారా? నెటిజన్ల ఆరాలు
Samantha Swimming Pool సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కొంచెం అటు ఇటూగా విజయ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ రెండింటిలో స్విమ్మింగ్ పూల్ కామన్‌గా కనిపించింది. దీంతో ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారా? అని నెటిజన్లు ఆరాలు తీయడం ప్రారంభించారు.
By September 01, 2023 at 08:40AM
By September 01, 2023 at 08:40AM
No comments