Jawan Twitter Review: షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ.. మాసీ మెసేజ్!

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా రూపొందిన ‘జవాన్’ (Jawan) సినిమా స్పెషల్ షోను బుధవారం రాత్రి అంధేరిలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన దర్శకుడు ముఖేష్ ఛాబ్ర, ర్యాపర్ రాజకుమారి తమ ఫస్ట్ రియాక్షన్‌ను షేర్ చేసుకున్నారు.
By September 07, 2023 at 06:19AM
By September 07, 2023 at 06:19AM
No comments