Breaking News

ప్రధాని మోదీకి సోనియా లేఖ.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ కీలక పరిణామం


Sonia Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న వేళ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే సమావేశాల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో దేశ వ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధానికి సోనియాగాంధీ లేఖ రాయడం గమనార్హం. అసలు ఇంతకీ ఆ లేఖలో ఏం ఉంది. సమావేశాల గురించి సోనియా గాంధీ.. ప్రధానికి చేసిన డిమాండ్లు ఏంటన్నవి ఈ స్టోరీలో చూద్దాం.

By September 06, 2023 at 02:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sonia-gandhi-wrote-a-letter-to-pm-modi-on-parliament-session-special/articleshow/103426763.cms

No comments