సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. తగ్గేదేలే అంటోన్న ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం సనాతన నిర్మూలన అనే అంశంపై సదస్సును నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా స్టాలిన్ తనయుడు ఉదయనిధి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల వివాదాస్పదంగా మారాయి. సనాతన ధర్మసం తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని, దీనిని పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉద్ఘాటించారు.
By September 04, 2023 at 10:46AM
By September 04, 2023 at 10:46AM
No comments