బిగ్ బాస్ హౌస్‌లోకి యంగ్ హీరో.. నిర్మాతకు భలే కలిసొచ్చింది!

యంగ్ హీరో గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్న తరుణంలో ఆయన కొత్త సినిమా అప్‌డేట్‌ను నిర్మాత ప్రకటించారు. నిజానికి గౌతమ్ కృష్ణ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ, ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో ఆ ఇమేజ్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత.
By September 04, 2023 at 07:00AM
By September 04, 2023 at 07:00AM
No comments