Vijay Deverakonda: నేనేమీ పుష్ప లేదా రాకీ భాయ్ కాదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్
విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ట్రైలర్ బాగుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో తన పాత్రపై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
By August 11, 2023 at 11:50AM
By August 11, 2023 at 11:50AM
No comments